పొలిటికల్ క్రిటిక్ తాజా సర్వే.. సమగ్ర విశ్లేషణతో చేసిన సర్వే.. అధికారం వైసీపీ దే
పొలిటికల్ క్రిటిక్ తాజా సర్వే.. సమగ్ర విశ్లేషణతో చేసిన సర్వే.. అధికారం వైసీపీ దే
పొలిటికల్ క్రిటిక్ తన సర్వేలో విద్య వైద్య విధానంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులు.. పాఠశాలల్లో వసతులు.. అమ్మ ఒడి.. ఇక తదితర అంశాలు... అదేవిధంగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం..ఆరోగ్య శ్రీ పాతిక లక్షలకు పెంపుదల...విలేజ్ క్లినిక్స్.. అర్బన్ ప్రైమరీ హెల్త్ డెవలప్మెంట్ సెంటర్స్ .. తదితరాలు అంశాలు..
అదేవిధంగా ఒక లక్ష 30 వేల సచివాలయ ఉద్యోగాలు.. 50 వేల హెల్త్ కేర్ ఉద్యోగాలు.. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయడం.. కాంట్రాక్ట్ జాబులు కొన్నింటిని రెగ్యులర్ చేయడం..
సముద్ర తీర ప్రాంతాల బ్లూ ఎకానమీ దాని ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పై దృష్టి కేంద్రీకరించడం.. నాలుగు సముద్ర తీర ప్రాంత పోర్టుల అభివృద్ధి..ఫిషింగ్ హార్బర్స్ 10..ఫిష్ లాండర్స్ 4..ఇండస్ట్రియల్ క్యారిడార్లు మూడు.. ఐటి సెజ్ లు రెండు.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు.. పట్టణ,నగర ఆధునికీకరణ..
ఇక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా లబ్ధిదారులకు నేరుగా అందటం..
30 లక్షల ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందించడం.. జగనన్న కాలనీల లో పది లక్షల ఇళ్ల నిర్మాణం..
నవరత్నాలు అమలు పక్కాగా జరగడంతో మేనిఫెస్టో లో చెప్పిన అంశాలు దాదాపుగా అమలు చేశాడు జగన్ అనే విశ్వాసం ప్రజలలో ఏర్పడింది.. అని సర్వేలో పేర్కొన్నారు..
1,30,000 సచివాలయ ఉద్యోగాలు.. 50 వేల హెల్త్ కేర్ ఉద్యోగాలు.. ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయడం..కాంట్రాక్ట్ జాబ్స్ కొన్నింటిని రెగ్యులర్ చేయడం...
వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నల్ పూర్తి చేయడం ప్రధానంగా పాజిటివ్ అంశాలుగా పేర్కొంది..
అదేవిధంగా లిక్కర్ పాలసీ ఇసుక పాలసీ ఎక్కువ వెల్ఫేర్ మీద కేంద్రీకరించడం ప్రత్యేక హోదా అంశం లు వ్యతిరేఖాంశాలుగా పేర్కొంది...
మహిళలలో 52 శాతం నుండి 59 శాతం దాదాపు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని..
అర్బన్ ప్రాంతాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ముఖ్యంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఆసరా వంటి పథకాల అమలుతో సానుకూల వాతావరణం కొంతమేర ఏర్పడిందని సర్వే వెల్లడి..
ఇక 122 వరకు వైసిపి అసెంబ్లీ స్థానాలు వైసిపి కి వస్తాయని.. టిడిపి 53 స్థానాలకే పరిమితం అవతుందని తెలిపింది .
అదే విధంగా 21 స్థానాల వరకు వైసిపి అభ్యర్థులే ఎంపీలు అవుతారని 4 ఎంపీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0