ఇప్పటికే అరెస్టు చేసిన కేసులలో కాక మిగిలిన కేసులలో 35-3 నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశం
ఇప్పటికే అరెస్టు చేసిన కేసులలో కాక మిగిలిన కేసులలో 35-3 నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశం
ప్రముఖ సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్ లభించింది..
నిన్న నరసరావుపేట కోర్టులో బెయిల్ మంజూరు కాగా నేడు ఆదోని విజయవాడ కోర్టులలో కూడా బెయిల్ మంజూరు అయింది..
ఇంకొకవైపు ఇప్పటివరకు పోసానిని అరెస్ట్ చేసిన కేసులు కాక మిగిలిన కేసులలో 35 3 సెక్షన్ ప్రకారం ఆయనకు నోటీసులు దాడి చేసి విచారణ చేయవలసిందిగా హైకోర్టు ఆదేశించింది..
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు కాగా ఈనెల 26న హైదరాబాదులో పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసి తీసుకువచ్చి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పిటి వారెంట్లతో వందల కిలోమీటర్లు తిప్పారు..
వైయస్సార్సీపి లీగల్ సెల్ అలర్టుగా న్యాయపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పోసానికి రిలీఫ్ అందేట్లు కృషి చేసింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0