నా ఒంటి మీద రోమాన్ని పీకలేడు కొల్లు రవీంద్ర..మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్య
నా ఒంటి మీద రోమాన్ని పీకలేడు కొల్లు రవీంద్ర..మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్య
నా ఒంటి మీద రోమాన్ని పీకలేడు కొల్లు రవీంద్ర..మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
నవంబరు డిసెంబర్ నుండి అరెస్ట్ చేస్తా అని కొల్లు రవీంద్ర కలవరిస్తున్నాడు నా ఒంటి మీద రోమాన్ని పీకలేడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి పేర్ని నాని..
నేను మచిలీపట్నంలో ఉంటే..మాజీ ముఖ్యమంత్రి జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా నాపై కూడా దొంగ కేసు బనాయించారు..
దీనిపై కోర్టుకు వెళ్తున్న..
దొంగ కేసు పెట్టిన సంబంధిత అధికారులని కోర్టుకు లాగుతా..
ఇక ఎలాంటి పస లేకుండా వల్లభనేని వంశీ పై కేసు పెట్టారు..
ఇది కేవలం రాజకీయ వ్యక్తిగత కక్షతో పెట్టింది..
దీన్ని కూడా వంశీ సతీమణి కోర్టులో ఛాలెంజ్ చేయనున్నారు..
ఇక మచిలీపట్నంలో కార్పొరేటర్ల ఫోన్లు వివిధ గ్రామాలలో యాక్టివ్ గా ఉండే వైసీపీ కార్యకర్తల పేర్లు సర్పంచుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు తీసుకొని పార్టీలో యాక్టివ్ గా ఉంటే వారిపై కేసులు పెడదామని కొల్లు రవీంద్ర నాయకత్వంలో తెలుగుదేశం నాయకులు బెదిరిస్తున్నారు..అన్నిటిని ఎదుర్కొంటాం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0