విడదల రజని మామ కారుపై దాడి...ధ్వంసం
విడదల రజని మామ కారుపై దాడి...ధ్వంసం
విడదల రజని మామ కారుపై దాడి...ధ్వంసం..
రెండు మూడు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి విడదల రజని తన మామ పై మరిదిపై అక్రమ కేసులు పెట్టడం నియోజకవర్గంలో కార్యకర్తలపై దాడులు అంశాలపై విలేకరుల సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నిరంకుశవైఖరిని ఖండిస్తూ విమర్శలు చేసింది..
అందుకు ప్రతిగా తగ్గేదే లేదు అంటూ ఈరోజు సాయంత్రం విడదల రజని మామ లక్ష్మీనారాయణ (83) కారుపై తెలుగుదేశం పార్టీ మూకలు దాడి చేసి కారును ధ్వంసం చేశాయి..
అయితే అదృష్టవశాత్తు ఆయన కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది...
ఈ చర్జను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధికార ట్విట్టర్లో పార్టీ పోస్ట్ చేసింది..
సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాలంటీర్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0