ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా ఉన్నాయి.. రఘుబాబు
ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా ఉన్నాయి.. రఘుబాబు
ప్రముఖ సినీ నటుడు రఘు బాబు:-
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అనూహ్య పాలన..
అద్భుతమైన విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్..
2019 ఎన్నికలకు ముందు నేనైతే సీఎం జగన్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు..
తనదైన శైలితో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్..
ముఖ్యంగా మారుమూల గ్రామాలలో పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా చక్కగా నేడు ఉన్నత స్థాయిలో ఉన్నాయి..
కూలి నాలి చేసుకునే వారి జీవనశైలి ప్రభుత్వం ఇచ్చే పథకాలతో మరింత మెరుగుపడింది..
మేము మా స్వగ్రామం రావినూతల వెళ్ళినప్పుడు అక్కడ మా ఇంట్లో పని చేసేవారు ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలతో లబ్ధి పొందుతూ.. ముఖ్యంగా వారి పిల్లలకు విద్యాపరంగా ఉన్నత స్థాయి చదువులు చదువుకునేందుకు అవసరమైన వనరులను ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది..
మా దగ్గర పని చేసినత కాలంవారికి తగిన వేతనం ఇవ్వచ్చు..
అడపాదడపా సాయం చేయొచ్చు...
కానీ శాశ్వతంగా ప్రభుత్వం అమలు చేసే ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి అనడంలో సందేహం లేదు...
ఒక్క మాటలో చెప్పాలి అంటే ముఖ్యమంత్రి జగన్ పాలన ఎక్స్ట్రాడినరీ అంతే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0