త్రిపురాంతకంలో హైదరాబాదు నుండి వచ్చి ఓటు వేసిన సృజన ఎలక్షన్ జరిగేటప్పుడే బెదిరించినా బెదరని ఆ యువతి
త్రిపురాంతకంలో హైదరాబాదు నుండి వచ్చి ఓటు వేసిన సృజన ఎలక్షన్ జరిగేటప్పుడే బెదిరించినా బెదరని ఆ యువతి
నేడు రాష్ట్రవ్యాప్తంగా 52 స్థానిక సంస్థల్లో జెడ్పి చైర్మన్,మండల చైర్మన్, వైస్ ఎంపీపీ, ల ఎన్నికలు జరిగాయి..
ఈ 52 స్థానాల్లోని 30 స్థానాలలో వైసీపీకి సంబంధించి గెలుపొందారు..
ఇక కేవలం 11 స్థానాల్లో మాత్రమే టీడీపీ, ఒక స్థానంలో మాత్రమే జనసేన గెలుపొందారు.. మిగతా 10 స్థానాలను కోరం లేదని వాయిదా వేయించారు..
11 11 అని అదే 11 దగ్గరే ఆగిపోయారు చివరికి....
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో వైసిపి ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆళ్ల సుబ్బమ్మ భర్తను వేధించి ఆయనపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసు బనాయించిన ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ నాయకత్వంలో సమర్థవంతంగా త్రిపురాంతకం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి సుబ్బమ్మ గెలిచింది..
Mptc మెంబర్గా ఓటు వేయడానికి వచ్చిన సృజనపై మండల పరిషత్ సమావేశ హాల్లో ఓటింగ్ జరిగే సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించిన యువతి బెదరక నా మనసులో వైయస్సార్సీపి ఏ ఉంది వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ కే నా ఓటు అని సుబ్బమ్మ విజయంలో కీలకపాత్ర వహించిన ఆ యువతీపై ప్రశంసల జల్లు కురుస్తుంది..
మొత్తం రాష్ట్రంలో ఆదరం బెదరమంటూ మా మనస్సాక్షి మాకు ముఖ్యం అంటూ ధైర్యంగా కూటమి వేధింపులు అక్రమ కేసులు ప్రలోభాలకు గురికాకుండా క్యాడర్ నిలిచింది..
వైసీపీ సత్తా చాటింది..
స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో కూడా ఒక మండలాన్ని ఎన్ని ఒత్తిడులు వచ్చిన గురికాకుండా వైసీపీ కైవసం చేసుకుంది...
కడప జిల్లా పరిషత్ పీఠాన్ని ఏకగ్రీవంగా వైసిపి కైవసం చేసుకుంది..
ఇలా పలుచోట్ల క్యాడర్ నూతన ఉత్తేజంతో పనిచేసి ఆధిపత్యాన్న సాధించింది..
ఇక వైసీపీ అధినేత.స వైసిపి క్యాడర్ ప్రాముఖ్యతను పూర్తిస్థాయిలో గుర్తించి రానున్న రోజుల్లో వారికి ప్రాధాన్యతను పెంచుతూ ముందుకు వెళ్ళినట్లయితే సంవత్సరం తర్వాత జరిగే స్థానిక ఎన్నికలలో కూడా మంచి ఫలితాలు వైసీపీ రాబట్టే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0