గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఇప్పటికే విచారించి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఇప్పటికే విచారించి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
గన్నవరంలో 2023లో టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది..
గతంలోనే వంశీ బెయిల్ కోసం పిటిషన్ వేయగా విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి నేడు ఈ మేరకు తీర్పు వెలువరించింది..
బెయిల్ కోసం ఈ కేసులో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించమని హైకోర్టు సూచించింది..
ఇప్పటికే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ సబ్ జైల్లో వంశీ ఉన్నారు..
ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈరోజు వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ జరగనుంది..
మరి ఎస్సీ ఎస్టీ కోర్ట్ వంశీ బెయిల్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందనేది సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0