పొదిలి లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ పై చెప్పులతో దాడి వైసిపి వారే దాడి చేశారని సోషల్ మీడియాలో టిడిపి ప్రచారం
పొదిలి లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ పై చెప్పులతో దాడి వైసిపి వారే దాడి చేశారని సోషల్ మీడియాలో టిడిపి ప్రచారం
పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను వివాదాస్పదం చేసే ప్రయత్నంలో భాగంగా టిడిపి దుష్ప్రచారం..
జగన్ పొదిలి పర్యటనకు వచ్చిన సందర్భంగా రెండు చోట్ల తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపాయి..
ఈ సందర్భంగా టిడిపి వైసిపి వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత రేగింది..
కొందరు దుండగులు జగన్ కాన్వాయ్ పై రాళ్లు చెప్పులు విసిరారు..
చెప్పు అదుపుతప్పి డిఎస్పి పైనే పడింది..
డి.ఎస్.పి ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొడుతూ కాన్వాయ్ ఎలాంటి ఆటంకం లేకుండా ఉద్రిక్తతకు తావు లేకుండా ముందుకు సాగే విధంగా పరిస్థితి చక్కదిద్దారు..
అయితే నారా లోకేష్ తన అఫీయల్ సోషల్ మీడియా పేజీలలో ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలపై వైసీపీ దాడి అని మహిళలంటే వైసీపీకి గౌరవం లేదు క్షమాపణలు చెప్పాలి అని పోస్ట్ చేశారు..
ఈ సందర్భంగా తటస్థ చానల్స్ లో సైతం జగన్ కాన్వాయ్ పై ఆగంతకుల దాడి అనే వచ్చింది..
ఏదో విధంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద డైవర్షన్ తెచ్చేందుకు టిడిపి ప్రయత్నిస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని వైసిపి వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు..
శాంతి భద్రతను కాపాడవలసిన ప్రభుత్వ మంత్రులే ఇలా జనాలను రెచ్చగొట్టడం ఏంటని విమర్శిస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0