తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సారి వాయిదాతుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సారి వాయిదా
తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సారి వాయిదాతుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సారి వాయిదా
తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సారి వాయిదా..
తుని మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సారి కూడా వాయిదా పడింది..
సోమవారం జరిగిన పరిణామాల దృష్ట్యా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చలో తుని కదలిరండి అని వైసిపి కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు..
ఈ నేపథ్యంలో నేడు గోదావరి జిల్లా నాయకులు కురసాల కన్నబాబు జక్కంపూడి రాజా తదితర నాయకులు పోలీసులు ఎక్కడికి అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు...
30 మంది కౌన్సిలర్లు తమకు ఉంటే ఇప్పటికే పదిమందిని ప్రలోభ పెట్టి టిడిపి వైపు లాక్కున్నారని ఇక తమ వద్ద 17 మంది కౌన్సిలర్లు ఉన్నారని వారిని మునిసిపల్ కౌన్సిల్ హాల్ లోకి వెళ్ళకుండా వారిపై దాడి చేసి కిడ్నాప్ చేయాలని ఈరోజు కూడా ప్రయత్నించటం అమానుషమని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు...
ఈరోజు కౌన్సిలర్ ల మీద దాడి చేయబోగా భయంతో వారు పరుగులు తీసారని ఇంత నీచ స్థితికి కూటమి దిగజారడం శోచనీయమని అన్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0