రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
బాపట్ల జిల్లా: కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ స్టేడియం భవనాలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు..
పట్టణ ప్రాంత స్టేడియాలకు ధీటుగా రావినూతల క్రికెట్ స్టేడియం అభివృద్ధి స్పోర్ట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ చేసిందని మంత్రి అభినందించారు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు మెరుగైన వసతులు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు..
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేేశామని అన్నారు...
స్పోర్ట్స్ పాలసీని తీసుకుని వచ్చిన ఘనత కేవలం సీఎం చంద్రబాబుకు మాత్రమే దక్కింది అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు..
గత 15 సంవత్సరాల నుండి క్రికెట్ స్టేడియం అభివృద్ధికి 98 లక్షల నిధులు సమకూర్చి ఆర్ ఎస్ సి ఎ స్టేడియం అభివృద్ధిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలకపాత్ర వహించారని ఆర్ ఎస్ సి ఏ చైర్మన్ కారసాల నాగేశ్వరరావు బాబు తెలిపారు..
ఈ కార్యక్రమంలో సినీ నటుడు రఘుబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0