మార్పులు చేర్పులతో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఎన్నికల లక్ష్యంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం చేపట్టింది..
మార్పులు చేర్పులతో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఎన్నికల లక్ష్యంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం చేపట్టింది..
పూర్తిస్థాయిలో ఎన్నికల రణ రంగానికి వైఎస్ఆర్సిపి సన్నద్ధమవుతుంది.. మార్పులు చేర్పులతో పార్లమెంటు నియోజక వర్గ రీజినల్ కోఆర్డినేటర్లను నియమించింది..
ఎన్నికల సంవత్సరంలో రీజనల్ కోఆర్డినేటర్లుగా పూర్తి బాధ్యతలతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ....
1. అనంతపురం, హిందూపురం, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
2. ఉమ్మడి కడప జిల్లా పరిధి కడప పార్లమెంటు, రాజంపేట పార్లమెంటు, రీజనల్
కోఆర్డినేటర్ గా బీసీ నేత కడప మేయర్ సురేష్ బాబు...
3. ఉమ్మడి కర్నూలు జిల్లా లో కర్నూల్ పార్లమెంట్ నంద్యాల, పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా, రామ సుబ్బారెడ్డి...
4. నెల్లూరు పార్లమెంట్, ఒంగోలు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...
5. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధి బాపట్ల పార్లమెంట్ ,గుంటూరు పార్లమెంట్ ,
నరసరావుపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి....
6. కృష్ణాజిల్లా పరిధి విజయవాడ పార్లమెంట్, మచిలీపట్నం పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్లుగా, అయోధ్యరామ రెడ్డి , ఎమ్మెల్సీ రాజశేఖర్ ...
7. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో ఏలూరు పార్లమెంట్, నరసాపురం పార్లమెంట్, అమలాపురం పార్లమెంట్, రాజమండ్రి పార్లమెంట్, కాకినాడ పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి..
8. ఉత్తరాంధ్ర పరిధిలో విశాఖ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్, అరకు పార్లమెంట్, విజయనగరం పార్లమెంట్, శ్రీకాకుళం పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి... డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్ , మజ్జి శ్రీనివాసరావు..
లను నియమించింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0