ysrcp బతుకుతుంది ఈ రాష్ట్రాన్ని మరల తిరిగి ఏలుతుంది@ వైస్ జగన్.. జగన్ 2.0 చూడబోతున్నారు..
ysrcp బతుకుతుంది ఈ రాష్ట్రాన్ని మరల తిరిగి ఏలుతుంది@ వైస్ జగన్.. జగన్ 2.0 చూడబోతున్నారు..
ఈ సారి జగన్ 2.Oని చూడబోతున్నారు. 2.O వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టినవారిపై ప్రైవేట్ కేసులు వేస్తా. చట్టం ముందు నిలబెడతాం - మాజీ సిఎం వైఎస్ జగన్...
ఎవడు కూడా వైఎస్సార్ సిపి కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు. నన్ను 16 నెలలు జైలులో పెట్టారు, ఏమైంది? బయటకు రాలేదా.. సీఎం అవ్వలేదా - మాజీ సీఎం వైఎస్ జగన్...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0