తగ్గేదేలే అంటున్న బిఆర్ఎస్ మహిళలు.. చెత్తాచెదారం టీవీల్లో ప్రసారం చేస్తే రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటున్న బిఆర్ఎస్ మహిళలు
తగ్గేదేలే అంటున్న బిఆర్ఎస్ మహిళలు.. చెత్తాచెదారం టీవీల్లో ప్రసారం చేస్తే రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటున్న బిఆర్ఎస్ మహిళలు
ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క అంటున్న బి ఆర్ ఎస్ మహిళలు..
తగ్గేదేలే తాట తీస్తా అంటున్నా మహిళా లోకం ..
ఫోన్ టాపింగ్ పేరా ఇష్టం వచ్చినట్లు మహిళలను కించపరుస్తూ కేటీఆర్ కెసిఆర్ మీద అసత్యాలు ప్రసారం చేస్తే ఒప్పుకుంటామా మహా టీవీ వంశీ అని సూటిగా వాళ్లు ప్రశ్నించారు..
ఇక కొసమెరుపు ఏంటంటే అసహ్యకర తంబు నెయిల్స్ పెట్టిన వీడియోలను మహా టీవీ యాజమాన్యం డిలీట్ చేసింది..
మహిళల గొప్పతనం గురించి వారి ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించిన ఒప్పుకునే ప్రసక్తే లేదని రోజు చెబుతున్న నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహా టీవీ పై జరిగిన దాడిని ఖండిస్తూ స్టేట్మెంటు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు పలువురు సంథిస్తున్నారు..
సాక్షి ఛానల్ లో అమరావతి మహిళల గురించి వ్యాఖ్యానించకపోయినా వ్యాఖ్యానించినట్లుగా కల్పించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా.. జగన్ సతీమణి భారతి రెడ్డిని కూడా ఈ వ్యవహారంలోకి లాగి రచ్చ చేయాలనే ప్రయత్నం చేయడం అత్యంత అమానుషం అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు..
తమ అనుకూల మీడియా మహిళల ను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రజాస్వామ్యం పత్రికా విలువలు గుర్తుకు వస్తాయా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0