కోరం లేక వాయిదా వేశామంటున్న ఎన్నికల అధికారి
కోరం లేక వాయిదా వేశామంటున్న ఎన్నికల అధికారి
తుని మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి ముచ్చటగా వాయిదా పడింది...
కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తన నిర్ణయాన్ని ప్రకటించారు..
తొలుత మున్సిపల్ చైర్మన్ ఇంట్లో ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లను రావలసిందిగా టిడిపి వర్గానికి చెందిన వ్యక్తులు నాయకులు భారీ సంఖ్యలో వెళ్లి గొడవ చేశారు..
ఈ గొడవ గురించి తెలిసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మునిసిపల్ చైర్మన్ ఇంటికి వెళ్లిన సందర్భంగా ఆయన పై దాడికి టిడిపి వారు ప్రయత్నించారు..
చాలాసేపు చైర్మన్ ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది..
పరిస్థితి శృతిమించి రాగాన పడే అవకాశం ఉన్నందున ఇరు వర్గాలను పోలీసులు చదరగొట్టారు..
33 కౌన్సిలర్ లను ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి గెలుచుకుందని అలాంటి పరిస్థితులలో ప్రలోభాలకు గురిచేసి ఇప్పటికే 9 మంది కౌన్సిలర్లను టిడిపి లోబరచుకుందని అయినా బలం చాలనందున మిగిలిన కౌన్సిలర్లను కూడా ఒత్తిడిలకు బెదిరింపులకు ప్రలోభాలకు గురిచేసి దౌర్జన్యంగా వశపరచుకొని వైస్ చైర్మన్ పదవి పొందాలని చూడటం అత్యంత సోచనీయమని దాడిశెట్టి రాజా విమర్శించారు..
దీనిపై హైకోర్టుకు వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0