కక్షపూరితంగా అక్రమ కేసులు ప్రభుత్వం పోసానిపై నమోదు చేసింది...రిమాండ్ విధించవద్దని కోరిన పొన్నవోలు
కక్షపూరితంగా అక్రమ కేసులు ప్రభుత్వం పోసానిపై నమోదు చేసింది...రిమాండ్ విధించవద్దని కోరిన పొన్నవోలు
దాదాపు తొమ్మిది గంటల విచారణ అనంతరం పోసాని కృష్ణ మురళిని రైల్వే కోడూరు కోర్టులో పోలీసులు హాజరపరిచారు..
రాత్రి 9:30 గంటలకు పోసానిని కోర్టులో హాజరు పరుచుగా ఉదయం 5 గంటల వరకు వాదోపవాదాలు జరిగాయి..
డి ఎన్ బి యాక్ట్ కింద సెక్షన్ 111 పోసాని కృష్ణమురళికి వర్తించదని.. కక్షపూరితంగా ప్రభుత్వం అక్రమ సెక్షన్లు నమోదు చేశారని సీనియర్ లాయర్ పొన్నవోలు ఆర్గ్యుమెంట్లు వినిపించారు..
ఆయన వయసు రీత్య ఆరోగ్య సమస్యల రీత్యా ఆయనకు రిమాండ్ విధించవద్దని కోరారు..
దాదాపు 7 గంటలసేపు ఇరుపక్షాలు వాదనలు వినిపించారు..
అనంతరం 14 రోజుల రిమాండ్ పోసానికి విధిస్తూ కోర్టు నిర్ణయం విలువరించింది..
కడప సెంట్రల్ జైలుకు పోసాని కృష్ణ మురళిని తరలిస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0