రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి మరణం పై షర్మిల మౌనమేల?
రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి మరణం పై షర్మిల మౌనమేల?
టిడిపి జనసేన ల వికృత ట్రోలింగ్ కి బలి అయిన గీతాంజలి మృతి పై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మౌనం పై ప్రముఖ సినీ నటి పూనం కౌర్ తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించారు..
ఒక మహిళ అయి ఉండి తోటి మహిళ మృతి పై షర్మిల మౌనమేల అని ప్రశ్నించారు సహజంగా మహిళా నాయకురాలైన ఆమె మహిళల ఆడపిల్లల సమస్యలపై స్పందించకపోతే ఎలా అన్నారు..
మరి ఆమె ట్వీట్లో ఉన్న వాస్తవాన్ని ఇప్పటికైనా షర్మిల గ్రహిస్తుందో లేదో?
కాంగ్రెస్ ముసుగులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా షర్మిల వ్యవహరిస్తుందని విమర్శ ఉండనే ఉంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0