భద్రతా కారణాల రీత్యా ఊరేగింపుగా తాడేపల్లి వెళ్లి వైసీపీలో చేరాలి అనే ఆలోచన విరమించుకున్న ముద్రగడ
భద్రతా కారణాల రీత్యా ఊరేగింపుగా తాడేపల్లి వెళ్లి వైసీపీలో చేరాలి అనే ఆలోచన విరమించుకున్న ముద్రగడ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్, స్థానిక టిడిపి నేత డెడ్డెం ప్రసాదరావు చేరారు....
ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్ పాల్గొన్నారు..
ఇదిలా ఉండగా ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి 14వ తేదీన కాకుండా 15.. 16 తేదీలలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరుతానని మరల తన అభిమానులకు లేఖ రాశారు..
అయితే గతంలో కిర్లంపూడి నుండి తాడేపల్లికి భారీ స్థాయిలో ఊరేగింపుగా వెళ్లాలి అనుకున్నప్పటికీ భద్రతా కారణాల రీత్యా తను తన కుమారుడు మాత్రమే తాడేపల్లి వెళ్ళనున్నట్లు స్పష్టం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0