వెలగలేరు గేట్లు ఎత్తవలసి వస్తుందని ముందే అధికారులకు అలర్ట్ ఇచ్చాం.. బుడమేరు డిఇ మాధవ నాయక్. 45 వేల క్యూసెక్కుల నీరు వదలవలసి వస్తుందని తెలిపాం..
వెలగలేరు గేట్లు ఎత్తవలసి వస్తుందని ముందే అధికారులకు అలర్ట్ ఇచ్చాం.. బుడమేరు డిఇ మాధవ నాయక్. 45 వేల క్యూసెక్కుల నీరు వదలవలసి వస్తుందని తెలిపాం..
వెలగలేరు గేట్లు ఎత్తవలసి వస్తుందని ముందే అధికారులకు అలర్ట్ ఇచ్చాం.. బుడమేరు డిఇ మాధవ నాయక్..
45 వేల క్యూసెక్కుల వరద నీరు గేట్లు తెరచి పంపవలసి వస్తుందని అంచనా వేశాం..
ఈ విషయం శనివారం మధ్యాహ్నానికి ఎమ్మార్వో తదితర అధికారులకు తెలిపాం..
2009లో గేట్లు ఎత్తవలసిన పరిస్థితి వచ్చినట్లు ఈ ప్రాంత వాసులు తెలిపారని ఇప్పుడు ఈ స్థాయిలో రావడం తామెవరం ఊహించలేదని అన్నట్లు మాధవ నాయక్ తెలిపారు...
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విజయవాడలోని ఆయా ముంపు ప్రాంతాలైన సింగ్ నగర్... రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రధానంగా ప్రాణ నష్టం తగ్గడంతో పాటు అత్యధిక శాతం ప్రజలు వరద బారిన పడకుండా రక్షింపబడే వారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0