మార్చి 3వ తేదీన మేదరమెట్ల సమీపంలో పిచికల గుడిపాడు వద్ద జరిగే సిద్ధం సభ ముగింపును జయప్రదం చేయాలని కోరిన అద్దంకి వైసిపి ఇన్చార్జ్
మార్చి 3వ తేదీన మేదరమెట్ల సమీపంలో పిచికల గుడిపాడు వద్ద జరిగే సిద్ధం సభ ముగింపును జయప్రదం చేయాలని కోరిన అద్దంకి వైసిపి ఇన్చార్జ్
అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో పి.గుడిపాడు జాతీయ రహదారిపై మార్చి మూడున జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పానెం హనీమిరెడ్డి తెలిపారు...
అద్దంకి నియోజకవర్గం నుండే కాక చుట్టుపక్కల నియోజకవర్గాల వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అశేషరీతిలో తరలివచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ బలమైన సంఘీభావం తెలియజేయాలని కోరారు...
కులమతాలకు అతీతంగా సంక్షేమం..అభివృద్ధి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కొనసాగాలంటే మళ్లీ మనమందరం ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు...
అద్దంకి నియోజకవర్గంలో కొంతమంది దొంగలు పార్టీని కార్యకర్తలను మోసం చేసి పక్క పార్టీకి వెళ్లారని ఘాటుగా విమర్శించారు..
పార్టీని ఆది నుండి నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని హనిమిరెడ్డి తెలిపారు..
నియోజకవర్గంలో విద్య.. వైద్యం.. వ్యవసాయం వివిధ రంగాల అభివృద్ధికి తన సాయ శక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0