నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలుపుతో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత జట్టు
నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలుపుతో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత జట్టు
ధ్రువ్ జురెల్.. శుభమన్ గిల్ కష్ట సమయంలో వీరోచితంగా పోరాడి...సమయానుకూలంగా చక్కటి బ్యాటింగ్ ప్రతిభ కనబరిచి ఐదు వికెట్ల తేడాతో నాలుగో టెస్ట్ లో భారత్ విజయానికి దోహదపడ్డారు...
రెండవ ఇన్నింగ్స్ లో లక్ష్యసాధనలో 192 పరుగులు చేస్తే...భారత్ విజయాన్ని అందుకోవలసిన తరుణంలో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ఓ దశలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టకాలంలో పడింది అనిపించినప్పటికీ... జూరెల్.. గిల్ అద్భుత బ్యాటింగ్‌తో సంయమనంతో జట్టును విజయతీరాలకు చేర్చారు...
సెకండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ.. గిల్ అర్ధ సెంచరీలు చేశారు..
ఆసక్తికరంగా జరిగిన నాలుగవ టెస్టులో భారత్ తన గెలుపుతో సిరీస్ విజయం నమోదు చేసుకుంది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0