జమ్మి చెట్టు మీద దాచిన బాణం అనే అస్త్రాన్ని ఓటుగా వినియోగించే సమయం ఆసన్నమైంది
జమ్మి చెట్టు మీద దాచిన బాణం అనే అస్త్రాన్ని ఓటుగా వినియోగించే సమయం ఆసన్నమైంది
మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మాటల తూటాలు పేల్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
మేదరమెట్లలో ఉప్పెనల వచ్చిన జన సమూహం కనిపిస్తుంది...
పార్టీల పొత్తుతో బాబు..ప్రజల బలంతో మనం ఎన్నికలలో తలపడబోతున్నాం...
సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహా సముద్రం కనిపిస్తుంది..
జగన్ ని ఓడించాలని వాళ్లు .. పేద ప్రజలను గెలిపించాలని మనం... ఎన్నికల రంగంలోకి దిగబోతున్నాం...
పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు...
సిద్ధమంటే ప్రజాసముద్రం... ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం...ఉత్తర కోస్తా సిద్ధం... రాయలసీమ సిద్ధం.. దక్షిణ కోస్తా సంసిద్ధం అన్నారు జగన్...
నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది.. జమ్మి చెట్టు మీద దాచి ఉంచిన ఓటు అనే అస్సాన్ని ప్రజలు బయటకు తీయండి మీ బిడ్డని గెలిపించుకోండి...
ఇది విశ్వసనీయతకు...వంచనకు మధ్య జరుగుతున్న పోరాటం... ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న సంగ్రామం...
చంద్రబాబుతో పాటు మూడు పార్టీలు... దానితోపాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ కలిసికట్టుగా మీ బిడ్డ పై దాడి చేస్తున్నాయి...నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు..
సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెనర్లు..
అబద్ధపు హామీలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట...
చంద్రబాబు చెప్పే సూపర్ సిక్స్ పథకాల అమలు ఏటా 67 వేల కోట్లు కావాలి..
సూపర్ సెవెన్ అమలు చేసేందుకు 87 వేల కోట్లు కావాలి...
మన ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు రూపాయలు డి బి టి ద్వారా ప్రజలకు వివిధ పథకాల కింద అందించాం...
ఇచ్చిన అన్ని హామీలను 90% పైగా అమలుపరిచాం... మన పథకాల అమలుతో చంద్రబాబు నాయుడు బెంబేలెత్తి మొన్న మొన్నటిదాకా రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు..
ఇప్పుడు ఆయన సంవత్సరానికి దాదాపు ఒకటిన్నర లక్ష కోట్లు పథకాలు అందిస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నారు... నమ్మకండి..
మీరే మన పార్టీకి రథసారథులు అన్నారు జగన్...
త్వరలోనే మేనిఫెస్టో ప్రకటన... మేనిఫెస్టోలో చెప్పేదే చేస్తాం...చెప్పిన తర్వాత తగ్గేది లేదు అని ప్రకటించారు సీఎం జగన్
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0