గొంతు నొక్కుతున్నది నన్ను కాదు... నా అక్కాచెల్లెళ్లు అవ్వ తాతలు రైతన్నల గొంతు నొక్కుతున్నాడు చంద్రబాబు..ముఖ్యమంత్రి జగన్
గొంతు నొక్కుతున్నది నన్ను కాదు... నా అక్కాచెల్లెళ్లు అవ్వ తాతలు రైతన్నల గొంతు నొక్కుతున్నాడు చంద్రబాబు..ముఖ్యమంత్రి జగన్
ఇక్కడ గొంతు నొక్కుతున్నది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, నా అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతన్నలను: మంగళగిరి బహిరంగ సభలో సీఎం జగన్
ఎన్నికలకు రెండు నెలల ముందో, మూడు నెలల ముందో కాకుండా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ పథకాలను అందిస్తున్నాడు,మీ బిడ్డ ఎం చేసిన కూడా మొదటి నుంచి క్యాలెండర్ ఇస్తు ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీ బిడ్డ మంచి చేస్తు వచ్చాడు.. అలాంటీ మీ బిడ్డ ప్రభుత్వం పై ఎన్నికల వేళ కుట్రలు చేస్తున్నారు, ఇక్కడ గొంతు నొక్కుతున్నది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, నా అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతన్నలను అనే సంగతిని తెలుసుకోలేపోతున్నారు....
వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా?.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా?.. పథకాలన్నీ కొనసాగాలన్నా?.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా?.. మన పిల్లలు వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా?.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా?... ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు.. సిద్ధమేనా?....
మీ ఎంపీ అభ్యర్థి గా కిలారి రోశయ్య అన్నను మురుగుడు లావణ్యని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని మీరందరిని కోరుతున్న.... కానీ ముగించారు ముఖ్యమంత్రి జగన్...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0