గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బిజెపిలో చేరారు
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బిజెపిలో చేరారు
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు..
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ మాజీ ఐఏఎస్ అధికారి..
తిరుపతి పార్లమెంట్ సీటు ఇస్తామనే హామీతో ఆయన బిజెపిలో చేరినట్లు సమాచారం..
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవ చేసేందుకు కలిగిన అదృష్టంగా బిజెపిలో చేరడాన్ని భావిస్తానని తెలిపారు..
తనకు ప్రజారాజ్యంలో మొదట చిరంజీవి అవకాశం ఇచ్చారని... తర్వాత పవన్ కళ్యాణ్ తనకు స్థానం కల్పించారని...
.అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యేగా సేవ చేసేందుకు అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0