నేను నెల్లూరు బిడ్డనే.. నా విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే జరిగింది.. నన్ను స్థానికుడిని కాదని ఎలా అంటారు..
నేను నెల్లూరు బిడ్డనే.. నా విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే జరిగింది.. నన్ను స్థానికుడిని కాదని ఎలా అంటారు..
నేను నెల్లూరు బిడ్డనే.. నా స్వగ్రామం తాళ్లపూడి.. నా విద్యాభ్యాసం తాళ్లపూడి.. ముత్తుకూరు...వి ఆర్ కళాశాలలో జరిగింది..
నేను ఆడిటర్ ని.. వ్యాపారవేత్తను కాదు.. 30 సంవత్సరాల నుండి వైయస్ కుటుంబంతో నాకు సన్నిహిత్యం ఉంది...వారి దగ్గర నేను ఆడిటర్ గా పని చేస్తున్నాను...
అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలలోకి ప్రవేశించాను... తారకరత్న చనిపోయిన సమయంలో నా మీద అసత్య ప్రచారాలు చేశారు... నేను బతికున్నంత కాలం వైయస్ జగన్మోహన్ రెడ్డి నే అనుసరిస్తాను...
నేను నెల్లూరు ప్రజలకు అందుబాటులో ఉండననే ప్రచారం జరుగుతుంది... అది పచ్చి అబద్ధం.. వేమిరెడ్డి అన్న గత సంవత్సర కాలంలో ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నారు.. ఆయన తన వ్యాపార లావాదేవీల నిమిత్తం విదేశాల పర్యటనలోనే తిరిగారు కదా..
వేమిరెడ్డి అన్న ఆర్థికంగా బలవంతుడు కావచ్చు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి కావాలని మంచి పథకాలను ప్రవేశపెట్టారు... తద్వారా మహిళలు స్వయం జీవనోపాధి గడుస్తున్నారు...
అలాంటి ప్రజలు వేమిరెడ్డి అన్న డబ్బులతో ప్రలోభ పరచిన ఓట్లు వేస్తారని అనుకోవటం సత్య దూరం... ఒకవేళ వేమిరెడ్డి అన్న డబ్బులు ఇచ్చినా... ఓటర్లు విజ్ఞతతో కుటుంబ ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నాను
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0