బుధవారం సాయంత్రం జరిగిన ఏల్చూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించిన గొట్టిపాటి
బుధవారం సాయంత్రం జరిగిన ఏల్చూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించిన గొట్టిపాటి
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేటలో ఏల్చూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి భౌతికకాయాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో సందర్శించి నివాళులు అర్పించారు..
ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు...
ప్రభుత్వ వైద్యులను వారి స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు..
అవసరమైన వైద్య సహాయం సత్వరమే చేయవలసిందిగా సూచించారు...
తదుపరి వైద్యం నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళవలసిన అవసరం వస్తే వెంటనే తెలియజేయాలని వైద్య సదుపాయాలను అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అని తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0