రానున్న ఎన్నికలలో వైసీపీదే అధికార పగ్గం
రానున్న ఎన్నికలలో వైసీపీదే అధికార పగ్గం
నానున్న సార్వత్రికి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు రాప్ స్ట్రాటజీస్ సంస్థ తెలిపింది..
49 శాతం వైసీపీకి టిడిపి జనసేన బిజెపి కూటమికి 46% ఇతరులు మూడు శాతం నిర్ణయించుకొని వారు రెండు శాతం ఉన్నట్లు తేల్చింది..
జిల్లాల వారీగా శ్రీకాకుళంలో పది స్థానాలకు ఆరు వైసిపి రెండు టీడీపీ 2 నియోజకవర్గాలలో పోటా పోటీగా ఉంటాయి..
విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు ఆరు వైసీపీ రెండు టీడీపీ పోటా పోటీ ఒకటి...
విశాఖపట్నంలో 15 స్థానాలకు ఆరు వైసీపీ 5 టీడీపీ నాలుగు పోటాపోటీ..
తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలకు 12 వైసీపీ నాలుగు టీడీపీ మూడు స్థానాల్లో పోటాపోటీ...
పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు పది వైసిపి మూడు టిడిపి రెండు పోటాపోటీ..
కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు 10 వైసీపీ 5 టిడిపి ఒకటి పోటాపోటీ...
గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు 8 వైసీపీ 7 టిడిపి రెండు స్థానాలలో పోటాపోటీ…
ప్రకాశం జిల్లాలో పది స్థానాలకు ఐదు వైసిపి మూడు టిడిపి రెండు పోటాపోటీ..
కడప జిల్లాలో పది స్థానాలకు 8 వైసీపీ ఒకటి టిడిపి ఒకటి పోటాపోటీ..
నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో ఐదు వైసిపి 3 టిడిపి 2 పోటాపోటీ..
కడప జిల్లాలో 10 స్థానాలకు 8 వైసిపి ఒకటి టీడీపీ 1 పోటాపోటీ..
కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు 10వైసీపీ 3 టిడిపి ఒకటి పోటాపోటీ..
అనంతపురం జిల్లాలో 14 స్థానాలు 7 వైసిపి నాలుగు టిడిపి మూడు పోటాపోటీ ఒకటి..
చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు 10 వైసీపీ 3 టిడిపి ఒకటి పోటాపోటీ ఒకటి అని విశ్లేషణ చేసింది..
పోటాపోటీ గా ఉండే స్థానాల్లో 24 స్థానాల్లో 11 వైసీపీ 13 టిడిపి గెలుచుకుంటాయని విశ్లేషణ చేసింది..
మొత్తం 175 స్థానాల్లో 115 స్థానాలు వైసిపి 60 స్థానాలు టీడీపీ గెలుచుకుంటారని తెలిపింది..
ఇక పార్లమెంట్ నియోజకవర్గాలలో 20 వైసీపీ నాలుగు టీడీపీ ఒక పార్లమెంటులో పోటాపోటీ ఉంటుందని తెలిపింది..
అమలాపురం.. గుంటూరు.. శ్రీకాకుళం... బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలు టిడిపి ఖాతాలోకి వస్తాయి.. నెల్లూరులో పోటా పోటీగా ఉన్నప్పటికీ తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది అని విశ్లేషించింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0