ఈనెల 28 నుండి మలి విడత ప్రచారం ప్రారంభించనున్న సీఎం జగన్
ఈనెల 28 నుండి మలి విడత ప్రచారం ప్రారంభించనున్న సీఎం జగన్
4 రోజుల షెడ్యుల్:----
ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు..
తాడిపత్రి నుండి ప్రచార సభలు ప్రారభించనున్న సీఎం జగన్.
ప్రతిరోజు 3 ప్రచార సభల్లో పాల్గొననున్న సీఎం జగన్ 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు లో సభలు
29 న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు సభలు
30న కొండెపి, మైదుకూరు, పీలేరులో సభలు
మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0