హత్యాయత్నం లో భాగంగానే ముఖ్యమంత్రి పై దాడి
హత్యాయత్నం లో భాగంగానే ముఖ్యమంత్రి పై దాడి
ముఖ్యమంత్రిపై దాడిలో A1 ముద్దాయి సతీష్ ను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..
హత్యాయత్నం లో భాగంగానే ముఖ్యమంత్రి పై దాడి..
ముఖ్యమంత్రి జగన్ హత్య చేసేందుకే రాయి విసిరాడు..
దాడి వెనుక సీఎం జగన్ ని చంపాలనే ఉద్దేశం దాగివుంది..
ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడి గుర్తించాం..
కాల్ డేటా సిసిటీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది..
17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్ట్ చేసాం..
పదునైన రాయితో నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు...
మాకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసాం..
మరో నిందితుడు A2 దుర్గారావు ప్రోద్బలంతోనే నిందితుడు కుట్రలో భాగంగా ఈ దాడికి పాల్పడ్డాడు..
ఇంకా లోతైన వివరాలు సేకరించేందుకు దుర్గారావుని కోర్టులో ప్రవేశ పెట్టనట్లు తెలిసింది..
వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు:-
బోండా ఉమా ఎలాంటివాడో నగర ప్రజలందరికీ తెలుసు..
ఆయన ఒక పెద్ద రౌడీ షీటర్...
తనతో రౌడీషీటర్లను వెనక వేసుకుని తిరుగుతూ ఉంటాడు..
తను ఓడిపోతానని భయంతో కుట్రతో ఈ దాడికి నిందితుల్ని ప్రోత్సహించి పాల్పడేట్లు చేశారు..
బోండా ఉమా దాడి జరిగిన మరుసటి రోజు నేను సానుభూతి కోసం చేసిన కుట్రగా అభివర్ణించాడు..
మరల అసలు గుట్టు రట్టయ్యేసరికి అన్నా క్యాంటీన్ ఎత్తివేసారని ఏదో గాల్లోకి కోపంతో విసిరితే అది సీఎం కి తగిలింది..
అంతేగాని కావాలని దాడి చేయలేదు.. అంటూ మరో నాటకానికి తెరదీశాడు..
బోండా ఉమా మాటల్లోనే టీడీపీ కుట్ర ఏంటి అనేది ప్రజలకే అర్థం అయింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0