చారిత్రాత్మక సిద్ధం ముగింపు సభను జయప్రదం చేయండి.. పానెం హనిమిరెడ్డి
చారిత్రాత్మక సిద్ధం ముగింపు సభను జయప్రదం చేయండి.. పానెం హనిమిరెడ్డి
చారిత్రాత్మక సిద్ధం ముగింపు సభను జయప్రదం చేయండి.. పానెం హనిమిరెడ్డి
ఈనెల 10వ తేదీన జాతీయ రహదారిపై పేగుడిపాడు వద్ద జరిగే ముగింపు సిద్ధం సభను జయప్రదం చేయాలని అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ హనీమిరెడ్డి కోరారు...
సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు...
సిద్ధం ముగింపు సభ అద్దంకి నియోజకవర్గం లో జరగబోతుండటం చారిత్రాత్మక అంశం అన్నారు..
తిరుపతి నెల్లూరు ఒంగోలు గుంటూరు బాపట్ల నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంల పరిధిలో దాదాపు 15 లక్షల మంది వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు హాజరుకానున్నారని తెలిపారు...
ఈ ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన అంశాలను ప్రజలకు తెలియజేయనున్నారని తెలిపారు..
ఇంటింటికి సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని... విద్యా వైద్య వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక మార్పులు అభివృద్ధి దిశగా జగనన్న ప్రభుత్వం సాగుతుందని తిరిగి జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని స్పష్టం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0