పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి...
ఈ మేరకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది..
పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరుగుతాయి..
మార్చి 18వ తేదీ తెలుగు..19వ తేదీ ఇంగ్లీష్..21వ తేదీ హిందీ.. 23వ తేదీ గణితం.. 26వ తేదీ ఫిజిక్స్.. 28వ తేదీ బయాలజీ.. 30 సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0