విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి రెండు అంతర్జాతీయ రెండు దేశీయ విమాన సర్వీసుల ప్రారంభం
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి రెండు అంతర్జాతీయ రెండు దేశీయ విమాన సర్వీసుల ప్రారంభం
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు అంతర్జాతీయ రెండు దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి..
దేశీయ డొమెస్టిక్ సర్వీసులో ఈనెల 31 నుంచి విశాఖ-ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా... విశాఖ- హైదరాబాద్ మధ్య ఇండిగో విమానాలు అOదుబాటులోకి రానున్నాయి..
వీటిలో ఢిల్లీ విమానం ప్రతిరోజు రాత్రి 8 గంటల పది నిమిషాలకు విశాఖ చేరుకొని... ఎనిమిది గంటల 55 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరుతుంది...
హైదరాబాద్ సర్వీస్ ప్రతిరోజు రాత్రి 10 గంటల 55 నిమిషాలకు వచ్చి..
11 గంటల 35 నిమిషాలకు టేక్ ఆఫ్ అవుతుంది...
అంతర్జాతీయ సర్వీస్ లో విశాఖ నుండి బ్యాంకాక్(థాయిలాండ్ విమానం) ఏప్రిల్ 9 నుంచి రాత్రి 11 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం వచ్చి 1150 నిమిషాలకు బ్యాంకాక్ బయలుదేరుతుంది... విశాఖ నుండి కౌలాలంపూర్ (మలేషియా) సర్వీస్ ఏప్రిల్ 26 నుంచి రాత్రి 9:30కు విశాఖ వచ్చి 10 గంటలకు టేక్ ఆఫ్ తీసుకుంటుంది..
ఈ మేరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ రాజారెడ్డి తెలిపారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0