జనసేన కీలక నేత పోతిన మహేష్ రాజీనామా?
జనసేన కీలక నేత పోతిన మహేష్ రాజీనామా?
జనసేన కృష్ణాజిల్లా కీలక నేత విజయవాడ వెస్ట్ నుండి టికెట్ ఆశించిన పోతిన మహేష్ రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
తాను జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో ప్రకటిస్తూ ఇంతవరకు తనకు సహకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇతర నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు...
సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ వెస్ట్ నుండి బిజెపి అభ్యర్థిగా సుజనా చౌదరి అభ్యర్థిత్వాన్ని కూటమి పొత్తులో భాగంగా నిర్ణయించడంతో ఇక తను టిక్కెట్ అడిగి ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశంలో తెలిపారు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపిన ఆయన రాజీనామా లేఖ నేడు జనసేన అధిష్టానానికి పంపినట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0