మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటి పర్యటన వివరాలు
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటి పర్యటన వివరాలు
మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి ప్రారంభించనున్నారు...,.
పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు.....
ఇక, ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా మధ్యాహ్నం అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని అనంతరం సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు..,
సభ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి సీఎం జగన్ చేరుకోనున్నారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0