ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని నిందితుడు రాఘవ రెడ్డి తండ్రి మాగుంట కు ఎన్డీఏ భాగస్వామ్యంలో సీటు కేటాయింపు పై దుమారం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని నిందితుడు రాఘవ రెడ్డి తండ్రి మాగుంట కు ఎన్డీఏ భాగస్వామ్యంలో సీటు కేటాయింపు పై దుమారం
కూటమి తరుపున మాగుంట శ్రీనివాసులురెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో ప్రధాని మోదీ పైన ఆప్ తీవ్ర విమర్శలు చేసింది..
మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి కుమారుడు తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఏపీలో ఎన్డీయే కూటమి లోక్ సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ కేసుతో బీజేపీకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందని పేర్కొంది.
టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు వీటిని అస్త్రాలుగా మలుచుకొని మోదీని టార్గెట్ గా చేసుకొని ఆప్ విమర్శలు గుప్పించింది.
ఆప్ నేతలు, దిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మోదీ పైన ద్వజమెచత్తారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0