జనసైనికులు అసంతృప్తిగానే ఉన్నారు కనీసం 40 నుండి 50 స్థానాలలో జనసేన పోటీ చేయనిదే ఓట్లు ట్రాన్స్ఫర్ కావు... బొలిశెట్టి సత్యనారాయణ
జనసైనికులు అసంతృప్తిగానే ఉన్నారు కనీసం 40 నుండి 50 స్థానాలలో జనసేన పోటీ చేయనిదే ఓట్లు ట్రాన్స్ఫర్ కావు... బొలిశెట్టి సత్యనారాయణ
చెప్పులు వేసుకుని తిరిగే సామాన్యుడు పోటీ చేయకూడదా అని సూటిగా ప్రశ్నించాడు జగ్గంపేట జనసేన ఇంచార్జ్ ఫాతంశెట్టి సూర్యచంద్ర...
ప్రస్తుతం జరిగిన సీట్ల కేటాయింపు పై జనసేన సైనికులు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఒప్పుకున్న బొల్లినేని సత్యనారాయణ...
కనీసం 4౦... 50 స్థానాలలో జనసైనికులు పోటీ చేయనిదే ఓట్లు ట్రాన్స్ఫర్ కావటం కష్టమని బహిరంగంగానే ఒక టీవీ డిబేట్లో అంగీకరించారు బొల్లినేని సత్యనారాయణ...
తెలుగుదేశం శ్రేణులు జనసేన సైనికులు సీట్ల కేటాయింపు పై తీవ్ర అసంతృప్తి అసమ్మతి జ్వాలలతో రాష్ట్రవ్యాప్తంగా రగిలిపోతున్నారు...
పెడన టికెట్ ఆశిస్తూ వచ్చిన టిడిపి నాయకుడు బోరగడ్డ వేదవ్యాస్ తనకు టికెట్ రాకపోవడంతో ఒకసారిగా కుప్పకూలిపోయారు...
సింగనమల టిడిపి అభ్యర్థిగా బండారు శ్రావణి పేరు ప్రకటనతో తన అనుచరులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టి చంద్రబాబు ఫ్లెక్సీలు చింపి అసంతృప్తి మెల్లగా ఎక్కిన టూమెన్ కమిటీ సభ్యుడు కేశవరెడ్డి...
ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ టికెట్ దక్కించుకున్న కాకర్ల సురేష్... నమ్ముకుని పార్టీ కార్యక్రమాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును పక్కన పెట్టిన అధిష్టానం.. తనను పక్కనపెట్టి జూనియర్ కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిలో బొల్లినేని రామారావు...
అనకాపల్లిలో సీటు ఆశించి టిడిపి తరఫున భంగపడ్డ పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ ..పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించారు....టిడిపి చరిత్రలో తొలిసారిగా అనకాపల్లి ఎంపీ అనకాపల్లి ఎమ్మెల్యే స్థానాలు టిడిపి పార్టీ శ్రేణులు...
జనసేనకు ఎలా మద్దతు ఇస్తామని టిడిపి శ్రేణుల సూటి ప్రశ్న...
టీడీపీ కి రాజీనామా చేసిన లక్కిరెడ్డి పల్లె మాజీ టీడీపీ ఎమ్మెల్యే రెడ్డివారి రమేష్ కుమార్ రెడ్డి...
పోత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయింపు..
ఉమ్మడి విశాఖలో జనసేన సీనియర్లు...సీట్లు ఆశించి భంగపడ్డ పంచకర్ల రమేష్, తమ్మిరెడ్డి శివశంకర్, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, వంశి, కోన తాతారావు తదితరులు ఉన్నారు...
ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని అవమానాలు భరించిన అధికార పార్టీ దాడులకు ఎదురొడ్డి నడిచిన కార్యకర్తల భవిష్యత్తుకు ఇచ్చే గ్యారెంటీ ఇదా అని తెనాలి ఆలపాటి రాజా వర్గానికి చెందిన పరుచూరి రమ్య సూటిగా ప్రశ్నిస్తున్నారు...
పెనుగొండలో బికె పార్థసారధికి టికెట్ ఇవ్వకపోవడంపై రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న టిడిపి కార్యకర్తలు..
మడకశిర.. పి గన్నవరం..పెడన.. గజపతినగరం.. డోన్.. అనకాపల్లి.. పెనుగొండ...రాయచోటి... తిరువూరు లలో మిన్నంటిన తెలుగుదేశం పార్టీ నిరసనలు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0