పదిమంది అభ్యర్థులను వారికి కేటాయించిన నియోజకవర్గాలలో గెలిచేందుకు అవసరమైన కసరత్తులు చేయమని సూచించిన పవన్ కళ్యాణ్
పదిమంది అభ్యర్థులను వారికి కేటాయించిన నియోజకవర్గాలలో గెలిచేందుకు అవసరమైన కసరత్తులు చేయమని సూచించిన పవన్ కళ్యాణ్
మొదటి జాబితాలో ఐదు మందిని ఖరారు చేసిన పవన్ కళ్యాణ్..ఈరోజు దాదాపు పదిమంది అభ్యర్థులను వారికి కేటాయించిన నియోజకవర్గాలలో ఎన్నికల కసరత్తు ప్రారంభించమని చెప్పినట్లు సమాచారం..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సీ నియోజకవర్గం మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్... విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్... పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు... ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్...ఉంగుటూరు ధర్మరాజు... తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్..భీమవరం పులపర్తి రామాంజనేయులు... నరసాపురం బొమ్మిడి నాయకర్... తిరుపతి నుండి వైసీపీ వలస నేత చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు దాదాపు ఖాయమైనట్లు సమాచారం...
అభ్యర్థులను స్వయంగా పిలిపించుకొని వారి ఆర్థిక స్థితిగతులు... నియోజకవర్గంలో పరిస్థితి ఇతర వివరాలు తెలుసుకొని గెలిచేందుకు అవసరమైన కసరత్తులు చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ సూచించారు...
ఇక తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తాను అని స్పష్టం చేస్తూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0