పి గుడిపాడు వద్ద సిద్ధం సభా స్థలిలో వాహనాల పార్కింగ్.. హెలికాప్టర్ ల్యాండ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన డి.ఎస్.పి
పి గుడిపాడు వద్ద సిద్ధం సభా స్థలిలో వాహనాల పార్కింగ్.. హెలికాప్టర్ ల్యాండ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన డి.ఎస్.పి
పి గుడిపాడు వద్ద సిద్ధం సభా స్థలిలో వాహనాల పార్కింగ్.. హెలికాప్టర్ ల్యాండ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన డి.ఎస్.పి.
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కోరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు గ్రామంలో సిద్ధం మహా బహిరంగ సభా ప్రాంగణాన్ని చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్ పరిశీలించారు...
ఈనెల 10వ తేదీన సిద్ధం సభ జరగనుంది..
ఈ సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్... వాహనాల మళ్లింపు.. వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను అద్దంకి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణని అడిగి వివరాలు తెలుసుకున్నారు...
వీరి వెంట మేదరమెట్ల ఎస్సై చంద్రశేఖర్ కోరిశపాడు ఎస్సై ఎస్ శివయ్య ,పంగులూరు ఎస్సై తిరుపతి రావు ఉన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0