తనకు టికెట్ రాకపోవడంతో కుటుంబంతో కలిసి భావోద్వేగానికి గురి అవుతూ కంటతడి పెట్టిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తనకు టికెట్ రాకపోవడంతో కుటుంబంతో కలిసి భావోద్వేగానికి గురి అవుతూ కంటతడి పెట్టిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తనకు అనపర్తి టికెట్ రాకపోవడంతో మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగానికి గురి అయ్యాడు అనపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి...
ఆయన బాధను వెలిబుచుకోవడంలో తప్పులేదు...
కానీ తనకు టికెట్ రాకపోవడానికి సీఎం జగన్ పై పడి ఏడవడం సరికాదనేది మాత్రం సత్యం.,
జగన్ కి బిజెపితో ఉన్న సత్సబంధాల రీత్యా తనకు టికెట్ రాకుండా చేశారు అని ఆయన వాపోయారు.,
మరల ఇవాళ కూటమిలోని మూడు పార్టీలకు సరియైన అభ్యర్థులని పెట్టుకోకపోuతే జగన్ రాక్షస పాలన అంతమొందించడం కష్టమని వ్యాఖ్యానం చేశారు...ఇదెక్కడి చోద్యం చేతనైతే పెనమలూరు బోడె ప్రసాద్ లాగా టికెట్ తెచ్చుకో..
లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా నిరూపించుకో..
అంతేగాని జగన్ మీద మరో రఘురామకృష్ణం రాజు లాగా మారి వ్యాఖ్యానించటం నవ్వుల పాలు కావడమే అవుతుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0