కళ్యాణదుర్గం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు సీఎం సమక్షంలో వైసీపీలో చేరిక
కళ్యాణదుర్గం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు సీఎం సమక్షంలో వైసీపీలో చేరిక
కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు తన అనుచరులతో టిడిపి వీడి వైసీపి తీర్థం పుచ్చుకున్నారు..
కళ్యాణదుర్గం టికెట్ తనకు కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనను సీఎం ఆదేశాల మేరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కలిసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు..
ఆ మేరకు ఉమామహేశ్వర నాయుడు నేడు సీఎం సమక్షంలో తన ముఖ్య అనుచరులతో వైసిపి కండువా కప్పుకున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0