కాటమరాజు స్వామిని దర్శించుకున్న ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్
కాటమరాజు స్వామిని దర్శించుకున్న ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్
ఉగాది పర్వదినం సందర్భంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వెలసిన ప్రముఖ చారిత్రాత్మక ఆలయమైన కాటమరాజు స్వామి వారిని యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ దర్శనం చేసుకున్నారు....
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు...
ముందుగా చంద్రశేఖర్ కి ఆలయ నిర్వాహకులు, పాలకమండలి సభ్యులు, అధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆహ్వానించారు....
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ,నల్లమల అటవి ప్రాంతంలో కొలువై ఉన్న కాటమరాజు దేవస్థానం విశిష్ట గురించి తెలుసుకున్నారు .. కాటమరాజు చరిత్ర సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0