మళ్లీ తీహార్ జైల్ కి ఎమ్మెల్సీ కవిత...ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్ట్
మళ్లీ తీహార్ జైల్ కి ఎమ్మెల్సీ కవిత...ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్ట్
ఢిల్లీ లిక్కర్ కేసులో మరల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 23 వరకు కోర్టు పొడిగించింది..
జ్యుడీషియల్ రిమాండ్ నిన్నటితో ముగియటంతో ఈరోజు ఉదయాన్నే ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా ఈడి వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది...
కోర్టు నుండి బయటకు వస్తూ..
ఇది అక్రమ కేసు.. రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని విలేకరులతో వ్యాఖ్యానించింది కవిత...
నేను తప్పు చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఈ రెండున్నర ఏళ్ల విచారణలో ఆధారాలు దొరకకపోయినా వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు అని కవిత తెలిపారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0