శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం శివ మాల దీక్ష బూనిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం శివ మాల దీక్ష బూనిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి..
స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని శివమాల దీక్షబూనారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీకాళహస్తీశ్వరుడు నియోజకవర్గ ప్రజలకు సకల సంతోషా ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరారు...
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు...భక్తులు తదితరులు పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0