డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు
డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు
రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది..
తక్షణమే డీజీపీని రిలీవ్ చేయాలని ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీని ఆదేశించింది...
11 గంటల లోపు కొత్త డిజిపి నియామకం చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది...
డీజీ స్థాయి హోదా గల ముగ్గురు అధికారుల పేర్లు పంపాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది...
ఎట్టకేలకు తెలుగుదేశం కూటమి ప్రయత్నాలు ఫలించాయి...
గత కొద్దిరోజులుగా కేంద్రంలోని బిజెపి పెద్దల ద్వారా డీజీపీని, చీఫ్ సెక్రటరీని బదిలీ చేయాలని తెలుగుదేశం దాని మిత్రపక్షాలు ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి...
ఈ నేపథ్యంలో డీజీపీ బదిలీ అనివార్యమైంది మరి ఇక చీఫ్ సెక్రటరీని కూడా బదిలీ చేస్తారా రానున్న రెండు మూడు రోజుల్లో వేచి చూడాల్సిందే..
సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ విషయమై అవసరమైతే బీజేపీతో పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు...
ఇది జరిగిన 24 గంటల లో డీజీపీని బదిలీ చేయడం విశేషం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0