కొనసాగుతున్న పోలీసు ఉన్నతాధికారుల బదిలీల పరంపర
కొనసాగుతున్న పోలీసు ఉన్నతాధికారుల బదిలీల పరంపర
తాజాగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది..
నిన్నటికి నిన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నీ బదిలీ చేసి 24 గంటలు గడవకముందే ఈ నిర్ణయం రావడం సంచలనం..
అమ్మిరెడ్డి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు పర్యాయాలు ఎలక్షన్ కమిషన్కు తెలుగుదేశం ఫిర్యాదు చేసింది..
ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న ఎలక్షన్ కమిషన్ మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్ట్ తక్షణమే ఎలక్షన్ కమిషన్కు పంపాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించారు..
మరి ఇంకా ఎవరెవరిని బదిలీ చేయనున్నారో ఎలక్షన్ కమిషన్ అనే ఆసక్తి నెలకొంది..
జవహర్ రెడ్డి పై కూడా టిడిపి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కూడా వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0