మోడీ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నోరు మెదపని చంద్రబాబు, లోకేష్ పవన్..
మోడీ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నోరు మెదపని చంద్రబాబు, లోకేష్ పవన్..
రాజమండ్రి అనకాపల్లి కూటమి సభలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నోరు మెదపని నారా లోకేష్... పవన్ కళ్యాణ్... చంద్రబాబు నాయుడు..
ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే జగన్ అండ్ పార్టీ మన భూములను దోచుకోవడమే అనేది చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆరోపణ..
దానికి ప్రతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తూనే ఉన్నారు...
భూ వివాదాలు లేకుండా నిజమైన హక్కుదారుడికి సర్వహక్కులు కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం అని చెబుతున్నారు...
ఇప్పటికే 6వేల గ్రామాలలో రాష్ట్రంలో రీసర్వే జరిగి హద్దురాళ్ళు పాతడం జరిగిందని...
మరి ఆ గ్రామాల ప్రజలు ఏమైనా నీకు జగన్ మా భూములు దోచాడ అని చెప్పారా చంద్రబాబు అని ఈరోజు మచిలీపట్నం సభలో ప్రశ్నించాడు సీఎం జగన్..
నిత్యం సోషల్ మీడియా ద్వారా ఈ చట్టంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రచార సభల్లో నీచాతి నీచంగా మాట్లాడుతూ ప్రజలని అయోమయంలోకినట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అండ్ కో మరి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టంపై అనకాపల్లి రాజమండ్రి సభలలో నోరు ఎందుకు మెదపలేదు అని ప్రశ్నిస్తున్నారు నేటిజన్లు..
ఈరోజు చంద్రబాబు పిచ్చి పరాకాష్ట కు చేరిందని ఆయన ప్రజాగళం సభలో వ్యవహరించిన తీరు తేటతెల్లమవుతుంది..
పట్టాదారు పాస్ పుస్తకం తగలబెట్టి వికటాట్టహాసం చేసిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పడంలో సందేహం లేదు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0