పవన్ పాల్గొనవలసిన సభలు రద్దు.. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు
పవన్ పాల్గొనవలసిన సభలు రద్దు.. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాలం కలిసి రావడం లేదు..
ఆరోగ్య సమస్యలతో ఒకరోజు పాల్గొంటే వారం రోజులు గతంలో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది..
అయితే ఆయన నేడు పాల్గొనవలసిన ఎన్నికల ప్రచార సభలు హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వల్ల రద్దయ్యాయి...
ఈరోజు పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా లో తాడేపల్లిగూడెం ఉంగుటూరు సభలలో పాల్గొనవలసి ఉంది...
అయితే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇంజన్ స్టార్ట్ అయినప్పటికీ పైకి ఎగరడంలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ఆయన తన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు..
ఆయన చేబ్రోలు లోని తన నివాసానికి వెళ్ళిపోయారు...
ఈ రెండు నియోజకవర్గాలలో ఎప్పుడు సభలు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని జనసేన రాష్ట్ర కమిటీ తెలిపింది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0