జనసంద్రంతో హోరెత్తిన అద్దంకివైసిపి అభ్యర్థి హనిమిరెడ్డినామినేషన్.. వివిధ గ్రామాలనుండి వైసిపిశ్రేణులు
జనసంద్రంతో హోరెత్తిన అద్దంకివైసిపి అభ్యర్థి హనిమిరెడ్డినామినేషన్.. వివిధ గ్రామాలనుండి వైసిపిశ్రేణులు
జనసంద్రంతో హోరెత్తిన అద్దంకి.... వైసిపి అభ్యర్థి హనిమిరెడ్డినామినేషన్.. వివిధ గ్రామాలనుండి వైసిపిశ్రేణులు.. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి పానెం చిన్న హనీమిరెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు... తొలుత సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి తిరిగి అద్దంకిలోని తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.. ఉరకలెత్తే ఉత్సాహంతో వివిధ గ్రామాల నుండి అనూహ్యంగా వైసీపీ క్యాడర్ అభిమానులు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు.. రానున్న 20 రోజులు ఎంతో కీలకమని ప్రతి గ్రామంలోని వైసీపీ కార్యకర్త నాయకుడు వైసీపీ జెండా ఎగురవేసేందుకు బాగా కష్టంచి పని చేయాలని హనిమిరెడ్డి కోరారు.. ఏ వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరుగదని...రానున్న ఎన్నికలలో వైసిపి గవర్నమెంట్ వస్తుందని ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి.. నియోజకవర్గ అభివృద్ధికి తనను గెలిపిస్తే ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0