గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం.. చిర్రి బాలరాజు పోలవరం...జనసేన జనసేన అభ్యర్థులు
గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం.. చిర్రి బాలరాజు పోలవరం...జనసేన జనసేన అభ్యర్థులు
ఎదుటివారికి చెప్పేందుకే నీతులు మన వద్దకు వచ్చేసరికి అవి చెల్లవు అన్న రీతిలో మరో తెలంగాణ రిటైర్డ్ పోలీస్ అధికారి కి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి టికెట్ కేటాయించింది...
కోనసీమ అంబేద్కర్ అమలాపురం జిల్లా పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ ఐపీఎస్ గిడ్డి సత్యనారాయణకు జనసేన టికెట్ కేటాయించింది...
ఈయన రెండు నెలల క్రితం జనసేన పార్టీలో చేరారు...
పాపం మహాసేన రాజేష్ కి నిరాశే మిగిలింది...
ఇప్పటికే తెలుగుదేశం బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణమూర్తిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు...
దీంతో సత్యనారాయణ తెలంగాణ ప్రాంతానికి చెంది టిక్కెట్ వరించిన రెండవ వ్యక్తి అయ్యాడు..
ఇక పోలవరం కూటమి అభ్యర్థిగా చిర్రి బాలరాజుకు అవకాశం కల్పించారు...
జనసేన అధినేత ఆ నియోజకవర్గ కేడర్ తో కూడా సమావేశమై బాలరాజు గెలుపుకు కష్టపడి పని చేయాలని దిశా నిర్దేశం చేశారు..
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లి జగన్ పాలనకు స్వస్తి పలకాలని కోరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0