ఇవే నా చివరి ఎన్నికలు అని స్పష్టం చేసిన కొడాలి నాని
ఇవే నా చివరి ఎన్నికలు అని స్పష్టం చేసిన కొడాలి నాని
వయస్సు రీత్యా 2029 ఎన్నికలలో పోటీ చేయనని కొడాలి నాని స్పష్టం చేశారు...
ఇవే నాకు చివరి ఎన్నికలు అవుతాయని అన్నారు...
ప్రస్తుతం తన వయసు 53 సంవత్సరాలని.. మళ్లీ పోటీ చేయాలనుకుంటే ఆ సమయానికి 58 ఏళ్ల వయసు వస్తుందని అన్నారు....
ఎన్నికలలో ఆ వయసులో తనకు పోటీ చేసే ఆసక్తి లేదని..
2029 ఎన్నికలకు దూరంగా ఉంటానని.. నా కూతుర్లకు రాజకీయాలపై ఆసక్తి లేదు...
నా తమ్ముడి కొడుకుకు ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చు అని కొడాలి నాని తెలిపారు...
ఇప్పటికే తన సన్నిహితుడు మిత్రుడు అయినటువంటి పేర్ని నాని రాజకీయాల నుండి పదవి విరమణ తీసుకొని తన కుమారుడు కిట్టుకి వారసత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0