ముద్రగడ పెద్దరికం దృష్టిలో పెట్టుకొని కాపు నేతగా ఆయన స్థాయికి తగ్గట్టు గా సీఎం జగన్ గౌరవిస్తారు.. మిధున్ రెడ్డి
ముద్రగడ పెద్దరికం దృష్టిలో పెట్టుకొని కాపు నేతగా ఆయన స్థాయికి తగ్గట్టు గా సీఎం జగన్ గౌరవిస్తారు.. మిధున్ రెడ్డి
ముద్రగడ పెద్దరికం దృష్టిలో పెట్టుకొని కాపు నేతగా ఆయన స్థాయికి తగ్గట్టు గా సీఎం జగన్ గౌరవిస్తారు.. మిధున్ రెడ్డి..
గోదావరి జిల్లాల వైసిపి ప్రాంతీయ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి కాపు నేత ముద్రగడ పద్మనాభం ను ఆయన స్వగృహం కిర్లంపూడిలో కలిశారు...
భేటి అనంతరం విలేకరులతో మిధున్ రెడ్డి మాట్లాడుతూ.. పదవులు ఆశ చూపి ముద్రగడ పెద్దరికాన్ని అవమానించలేం...
ఆయనను సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించాం...
ఆయన నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం..
ముద్రగడకు తప్పకుండా ప్రాధాన్యతను ఇస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
ఆయన చేరిక అనంతరం అన్ని విషయాలు స్పష్టం చేస్తాం అన్నారు మిథున్ రెడ్డి
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0